Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉద్రిక్తత
Prakasam Barrage: ఎంపీ నందిగం సురేష్ అనుచరుల ఆందోళన * మూడు రాజధానులు కావాలంటూ నినాదాలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉద్రిక్తత (ఫైల్ ఇమేజ్)
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడు రాజధానులు కావాలంటూ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. చిన్న పిల్లలని కూడా చూడకుండా వ్యాన్ ఎక్కించారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శులు వెల్లువెత్తుతున్నాయి.
Next Story




