గుంటూరు జిల్లా తెనాలిలో టెన్షన్‌.. టెన్షన్

* అన్నా క్యాంటీన్‌ ఎదుట నిరసనకు దిగిన తెలుగు తమ్ముళ్లు

R Tripura Malini
Published on: 18 Dec 2022 10:25 AM IST
Tension In Tenali Guntur district
X

గుంటూరు జిల్లా తెనాలిలో టెన్షన్‌.. టెన్షన్

Guntur: గుంటూరు జిల్లా తెనాలిలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. నిప్పు పెట్టిన అన్నా క్యాంటీన్‌ను పరిశీలించిన టీడీపీ నేతలు నిరసనకు దిగారు. దుండగులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్‌ను దహనం చేయటం దుర్మార్గమని, ప్రశాంత వాతావరణం ఉండే తెనాలిలో ఇలాంటి దుశ్చర్యలు చోటుచేసుకోవడం బాధాకరమని టీడీపీ నేతలు అంటున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story