Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉద్రిక్తత

Andhra Pradesh: పబ్లిక్ హాలిడే రోజు కాలేజీ తెరిచిన చైతన్య యాజమాన్యం * చైతన్య యాజమాన్యాన్ని ప్రశ్నించిన యూనియన్ నాయకులు

Sandeep Eggoju
Published on: 13 March 2021 5:10 PM IST
Tension In Srikakulam District Razam
X

Representational Image

Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉద్రిక్తత నెలకొంది. పబ్లిక్ హాలిడే రోజు కూడా చైతన్య, నారాయణ కాలేజీలు తెరవడంపై యూనియన్ నాయకులు ప్రశ్నించారు. ఈ క్రమంలో యూనియన్ నాయకులపై చైతన్య కాలేజీ సిబ్బంది దాడి చేశారు. అక్కడితో ఆగని చైతన్య సిబ్బంది యూనియన్ నాయకులను బంధించారు. దీంతో కాలేజీ ముందు యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story