Parvathipuram: మన్యం జిల్లాలో ఉద్రిక్తత.. కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

Parvathipuram: అడ్డుకున్న పోలీసులు.. ఆశా వర్కర్లు, పోలీసులకు మధ్య తోపులాట

Shekhar G
Updated on: 15 Dec 2023 4:45 PM IST
Tension In Parvathipuram Manyam District
X

Parvathipuram: మన్యం జిల్లాలో ఉద్రిక్తత.. కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఆశా వర్కర్లు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. 36 గంటలుగా నిరసనలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో కలెక్టర్ కార్యాయంలోకి వెళ్లేందుకు ఆశా వర్కర్లు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది.

Shekhar G

Shekhar G

Next Story