Palnadu: పల్నాడు జిల్లాలో టెన్షన్‌.. టెన్షన్.. కాసేపట్లో పోలీసుల ఎదుట లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు

Palnadu: పల్నాడు జిల్లాలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. గుండ్లపాడన జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి..

Arun Chilukuri
Published on: 11 Dec 2025 11:07 AM IST
Palnadu: పల్నాడు జిల్లాలో టెన్షన్‌.. టెన్షన్.. కాసేపట్లో పోలీసుల ఎదుట లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు
X

Palnadu: పల్నాడు జిల్లాలో టెన్షన్‌.. టెన్షన్.. కాసేపట్లో పోలీసుల ఎదుట లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు

Palnadu: పల్నాడు జిల్లాలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. గుండ్లపాడన జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి.. కాసేపట్లో పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A-6 గా ఉండగా.. ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి A-7 గా ఉన్నారు. మరోవైపు.. పిన్నెల్లి ఇంటిదగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. మాచర్లలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పట్టణ ప్రధాన కూడళ్లలో భద్రత కట్టుదిట్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story