గుంటూరు జిల్లా అరవపల్లిలో ఉద్రిక్తత

Tension in Guntur District Arvapally
x

Representational Image

Highlights

* వైసీపీ మద్దతుదారుడిపై టీడీపీ వర్గీయుల దాడి * సర్పంచ్‌ అభ్యర్థి వెంకట్రావుపై కర్రలతో దాడిచేసిన టీడీపీ కార్యకర్తలు

గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నరసరావుపేట మండలం అరవపల్లిలో వైసీపీ మద్దతుదారుడిపై దాడికి దిగారు టీడీపీ వర్గీయులు. సర్పంచ్‌ అభ్యర్థి వెంకట్రావుపై టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో వెంకట్రావుకు తీవ్రగాయాలు కావడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories