AP News: ఏలూరు జిల్లా తణుకులో ఉద్రిక్తత.. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట

AP News: టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట

Shashank Gullapelli
Published on: 10 April 2024 5:32 PM IST
Tension In Eluru District Tanuku
X

AP News: ఏలూరు జిల్లా తణుకులో ఉద్రిక్తత.. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట

AP News: ఏలూరు జిల్లా తణుకులో ఉద్రిక్తత నెలకొంది. తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల మధ్య వాగ్వాదం...తోపులాటకు దారి తీసింది. జనసేన నేత రామచంద్రరావుకు తణుకు టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. కాసేపట్లో..ఇదే ప్రాంతంలో..చంద్రబాబు, పవన్ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణులు సభా ప్రాం‎గణానికి చేరుకుని ప్లకార్డులతో నిరసనకు దిగారు. అయితే..అక్కడే ఉన్న టీడీపీ శ్రేణులు కూడా నినాదాలు చేయడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story