Punganur: ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటన.. పుంగనూరులో టెన్షన్.. టెన్షన్..

Punganur: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్‌రెడ్డి వెళ్లిన సమయంలో టెన్షన్ నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 July 2024 11:19 AM IST
Tension Grips in Punganur
X

Punganur: ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటన.. పుంగనూరులో టెన్షన్.. టెన్షన్..

Punganur: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్‌రెడ్డి వెళ్లిన సమయంలో టెన్షన్ నెలకొంది. టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటిని ముట్టడించారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లురువ్వుకున్నారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మిథున్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story