ప.గో. జిల్లా ప్రత్తిపాడు త్రిబుల్ ఎఫ్‌ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత

* అగ్నికి సజీవదహనమై కార్మికుడు మల్లిఖార్జున్‌ మృతి

R Tripura Malini
Published on: 22 Dec 2022 3:23 PM IST
Tension At Triple F Factory In West Godavari District Prathipadu
X

ప.గో. జిల్లా ప్రత్తిపాడు త్రిబుల్ ఎఫ్‌ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడు త్రిబుల్ ఎఫ్‌ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అగ్నికి సజీవదహనమై కార్మికుడు మల్లిఖార్జున్‌ మృతి చెందాడు. మల్లిఖార్జున్‌‌కు న్యాయం చేయాలంటూ తోటి కార్మికులు, బంధువుల ఆందోళనకు దిగారు. బూడిదైన అస్థి పంజరాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్‌ను మృతుడి బంధువులు వెనక్కి పంపారు. అక్కడికి వచ్చిన పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. మల్లిఖార్జున్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story