నంద్యాల జిల్లా డోన్‌లో రుద్రాక్షగుట్ట వద్ద ఉద్రిక్తత

Nandyala: నిర్మాణ పనులు ఆపాలని సీపీఐ నాయకుల ధర్నా

Jyothi
Published on: 22 Sept 2022 12:52 PM IST
Tension at Rudraksha Gutta in Nandyala District
X

నంద్యాల జిల్లా డోన్‌లో రుద్రాక్షగుట్ట వద్ద ఉద్రిక్తత

Nandyala: నంద్యాల జిల్లా డోన్‌లోని రుద్రాక్ష గుట్ట వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుట్ట వద్ద రెసిడెన్స్ హాస్టల్ నిర్మాణ పనులను ప్రభుత్వ అధికారులు చేపట్టారు. దీంతో నిర్మాణ పనులు ఆపాలంటూ CPI నాయకుల ధర్నాకు దిగారు. రుద్రాక్ష గుట్ట వద్ద నిరుపేదలకు పట్టాలు ఉండగా అదే స్థలంలో పనులు ఎలా ప్రారంభిస్తారని ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని వామపక్ష నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Jyothi

Jyothi

Next Story