విజయవాడ న్యూఇయర్ వేడుకల్లో దారుణం.. ఒకరిపై మరొకరు కత్తులతో దాడి..

Vijayawada - New Year 2022: *క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు *విజయవాడ మొగల్రాజపురంలో ఘటన

Shireesha
Updated on: 1 Jan 2022 9:30 AM IST
Tension at New Year 2022 Celebrations in Vijayawada | AP Latest News
X

విజయవాడ న్యూఇయర్ వేడుకల్లో దారుణం.. ఒకరిపై మరొకరు కత్తులతో దాడి..

Vijayawada - New Year 2022: విజయవాడ న్యూ ఇయర్ వేడుకల్లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు రోడ్డుమీద కత్తులతో స్వైన విహారం చేశారు. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విజయవాడ మోగల్రాజపురంలో జరిగిన ఈ ఘటన స్థానికులను హడలెత్తించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story