Avinash Reddy: కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద ఉత్కంఠ

Tension at Kurnool Viswa Bharathi Hospital
x

Avinash Reddy: కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద ఉత్కంఠ

Highlights

Avinash Reddy: గంట గంటకూ పెరుగుతున్న హై లెవల్ టెన్షన్

Avinash Reddy: కర్నూలు జిల్లా కేంద్రంలోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద ఉత్కంఠ నెలకొంది. గంట గంటకూ హై లెవల్ టెన్షన్ పెరుగుతోంది. సీబీఐ అధికారులు వస్తున్నారనే సమాచారంతో ఆస్పత్రి ఎదుట ఎంపీ అవినాశ్ రెడ్డి వర్గీయులు బైఠాయించారు. కానీ ఇప్పటివరకు సీబీఐ అధికారులు ఆస్పత్రి ప్రాంగణానికి చేరుకోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories