మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత

తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Jun 2024 4:03 PM IST
Tension at former MLA Kodali Nani house
X

మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత

మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులు పలువురు నాని ఇంటి వద్ద ఉన్న పోలీసులను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. మాజీ ఎమ్మెల్యే నాని తను చేసిన రాజకీయ సన్యాసం చేస్తానన్న మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నాని ఇంటి వద్దకు భారీగా చేరుకున్న తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు.. తెలుగు యువత శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story