Vangalapudi Anitha: గౌతం సవాంగ్ డీజీపీ కాదు..డైరెక్ట్ జగన్ పాలేరు

Vangalapudi Anitha: ఏపీ సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ పై ఏపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు.

Arun Chilukuri
Published on: 22 Oct 2021 4:18 PM IST
Telugu Mahila President Vangalapudi Anitha Slams DGP Gautam Sawang
X

Vangalapudi Anitha: గౌతం సవాంగ్ డీజీపీ కాదు..డైరెక్ట్ జగన్ పాలేరు

Vangalapudi Anitha: ఏపీ సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ పై ఏపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ సూచనతోనే టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. గౌతం సవాంగ్ డీజీపీ కాదని.. డీజీపీ అంటే డైరెక్ట్ జగన్ పాలేరని విమర్శించారు.

సన్న బియ్యం సన్నాసి మంత్రి మాట ముందో అమ్మ మాట వెనుకో అమ్మ అంటారు ఆ మంత్రి ఏ అమ్మగురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవాలన్నారు. బూతుల మంత్రులందరూ ఉదయం నుంచి మొరుగుతూనే ఉన్నారు. ప్రశ్నిస్తే.. దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. ప్రతిపక్ష నేతది రాజ్యాంగబద్ధ పదవి కాదా..? అని అనిత వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story