Tirumala: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత

Tirumala: కొండపై సన్నిహితులతో కలిసి షాపింగ్, తిరుమల చరిత్రకు సంబంధించిన పుస్తకాల కొనుగోలు.

Sriveni Erugu
Published on: 18 Feb 2022 12:12 PM IST
Telangana MLC Kavitha in Tirumala
X

Tirumala: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత

Tirumala: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సరదాగా గడిపారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిన్న రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, తన సన్నిహితులతో కలిసి సరదాగా కొండపైన షాపింగ్ చేశారు. స్థానిక లేపాక్షి కూడలి వద్ద ఉన్న టీటీడీ పబ్లికేషన్ కేంద్రానికి వెళ్లిన‌ కవిత, శ్రీవారి ప్రాశస్త్యం, తిరుమల చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, టీటీడీ క్యాలెండర్‌ డైరీలను కొనుగోలు చేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story