TS High Court - YS Jagan: జగన్‌ బెయిల్‌ రద్దుపై తెలంగాణ హైక్టోరులో విచారణ

TS High Court - YS Jagan: సీబీఐ కోర్టు నిరాకరణతో హైకోర్టును ఆశ్రయించిన రఘురామ...

Shireesha
Published on: 13 Dec 2021 6:14 PM IST
Telangana High Court Hearings on AP CM YS Jagan Bail Cancel Petition  | Telugu Online News
X

TS High Court - YS Jagan: జగన్‌ బెయిల్‌ రద్దుపై తెలంగాణ హైక్టోరులో విచారణ

TS High Court - YS Jagan: ఏపీ సీఎం జగన్‌ బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టు విచారించింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్ వేశారు. బెయిల్‌ రద్దుకు గతంలో సీబీఐ కోర్టు నిరాకరించడంతోనే హైకోర్టును ఆశ్రయించారు రఘురామ.

వాదనలు, ప్రతివాదనలు విన్న ధర్మాసనం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Shireesha

Shireesha

Next Story