స్టీరింగ్‌ కమిటీ నేతలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

Steering Committe: ఉద్యమాన్ని ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారంటూ మండిపడుతున్న ఫ్యాప్టో నేతలు.

Sriveni Erugu
Updated on: 9 Feb 2022 12:22 PM IST
Teacher unions angry over steering committee leaders
X

స్టీరింగ్‌ కమిటీ నేతలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

Steering Committe: ఆంధ్రప్రదేశ్‌లో స్టీరింగ్‌ కమిటీ నేతలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమాన్ని ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారంటూ ఫ్యాప్టో నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ఏపీ ఎన్జీఓ కార్యాలయం వద్ద బండి శ్రీనివాసరావు, శివారెడ్డి ఫ్లెక్సీలను దుండగులు చించివేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అదనపు బలగాలను మోహరించారు. ఏపీ ఎన్జీఓ భవనం రహదారిని బారికేడ్లతో మూసివేశారు. ఐడెంటిటీ కార్డు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఆందోళనలకు వస్తే అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story