వైసీపీకి బిగ్ షాక్.. ఓటమిని భరించలేక..

Hiramandalam: శ్రీకాకుళం హిరమండలం జెడ్పీటీసీ టీడీపీ కైవసం చేసుకుంది.

Arun Chilukuri
Published on: 18 Nov 2021 3:39 PM IST
TDP Won Hiramandalam ZPTC Seat
X

వైసీపీకి బిగ్ షాక్.. ఓటమిని భరించలేక.. 

Hiramandalam: శ్రీకాకుళం హిరమండలం జెడ్పీటీసీ టీడీపీ కైవసం చేసుకుంది. 59 ఓట్లతో టీడీపీ గెలిచినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించడంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. కౌంటింగ్ సిబ్బందిపైనా, పోలీసులపైనా దుర్భాషలాడారు. హిరమండలం జెడ్పీటీసీ ఎన్నికల్లో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తనయుడు రంగంలో ఉండటంతో వైసీపీకి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. అక్కడ టీడీపీ గెలిచినట్లు ప్రకటన రావడంతో వైసీపీకి పెద్ద షాక్ తగిలినట్లయ్యింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story