అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని టీడీపీ నిర్ణయం
Budget Session: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్సీ సమావేశం ముగిసింది.
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని టీడీపీ నిర్ణయం
Budget Session: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్సీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని, టీడీఎల్పీ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని కొందరు, వెళ్లవద్దని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వెళ్లాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
Next Story




