ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్ధతు

*ద్రౌపది ముర్ముకు మద్ధతు తెలపాలని టీడీపీ స్ట్రాటజీ కమిటీలో నిర్ణయం

Rama Rao
Updated on: 11 July 2022 4:15 PM IST
TDP Supports NDA Presidential Candidate Draupadi Murmu
X

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్ధతు

TDP: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్ధతు తెలిపింది. ద్రౌపది ముర్ముకు మద్ధతు తెలపాలని టీడీపీ స్ట్రాటజీ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో కె.ఆర్. నారాయణన్‌, ఏపీజే అబ్దుల్ కలాంలను టీడీపీ బలపర్చిందని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు ప్రధాని కావడానికి నంద్యాల ఎన్నికల్లో టీడీపీ బలపర్చిందని.. తెలుగు వారి కోసం, సామాజిక న్యాయం కోసం.. టీడీపీ ముందు వరుసలో నిలబడిందన్నారు చంద్రబాబు.

Rama Rao

Rama Rao

Next Story