CM Jagan: తమ పిల్లలు, మనవళ్లను ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తారు

CM Jagan: పేద పిల్లలను తెలుగు మీడియంలోనే చదివించాలని టీడీపీ చెబుతోంది

Jyothi
Published on: 9 July 2022 5:48 PM IST
TDP Says that Poor Children Should be Educated in Telugu medium School Jagan
X

CM Jagan: తమ పిల్లలు, మనవళ్లను ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తారు

CM Jagan: తమ పిల్లలు, మనవళ్లను టీడీపీ వారు ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తారు. కానీ పేదవారి పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలని చెబుతున్నారు. టీడీపీ భావాలను, పేదపిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ఉండాలన్న తమ పార్టీ సిద్ధాంతాలను ప్రజలు గమనించాలని అన్నారు సీఎం జగన్‌.

Jyothi

Jyothi

Next Story