TDP: టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

TDP Releases Third List of Candidates
x

TDP: టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

Highlights

TDP: 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. 13 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

TDP: ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ ప్రకటించింది. 13 మంది ఎంపీ అభ్యర్థులను, 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీ స్థానాలు పలాస-గౌతు శిరీష, పాతపట్నం- మామిడి గోవింద్‌రావు, శ్రీకాకుళం-గొండు శంకర్‌, శృంగవరపుకోట- కోళ్ల లలితాకుమారి, కాకినాడ సిటీ- వెంకటేశ్వరరావు, అమలాపురం- ఆనందరావు, పెనమలూరు-బోడె ప్రసాద్‌, మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్‌, నరసరావుపేట- చదలవాడ అరవింద్‌ బాబు, చీరాల- మాలకొండయ్య, సర్వేపల్లి- సోమిరెడ్డి.

శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా- రామ్మోహన్‌ నాయుడు, విశాఖ- భరత్‌, అమలాపురం- గంటి హరీష్‌, ఏలూరు - పుట్టా మహేష్‌ యాదవ్‌, విజయవాడ- కేశినేని చిన్ని, గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట- లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల- టి.కృష్ణప్రసాద్‌, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా - వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు- బస్తిపాటి నాగరాజు, నంద్యాల- బైరెడ్డి శబరి, హిందూపూర్‌ ఎంపీ అభ్యర్థిగా- బీకే పార్థసారథిని ప్రకటించింది టీడీపీ అధిష్టానం.

Show Full Article
Print Article
Next Story
More Stories