TDP: పెట్రో ధరలపై టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్‌

*స్పీకర్ వాయిదా తీర్మానం తిరస్కరించడంపై టీడీపీ నిరసన *మీరు చెప్పినట్లు సభ నడపాలా అంటూ టీడీపీపై స్పీకర్‌ ఆగ్రహం

Shilpa
Published on: 18 Nov 2021 11:19 AM IST
TDP Protest Over Rejection of Speaker Adjournment Resolution on Petro Rates
X

పెట్రో ధరలపై టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్‌(ఫైల్ ఫోటో)

TDP: ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన తెలియజేసింది. పెట్రో ధరలపై స్పీకర్‌ వాయిదా తీర్మానం తిరస్కరించడంతో వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో మీరు చెప్పినట్లు సభ నడపాలా అంటూ టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఎక్కడా లేనంత పెట్రో భారం రాష్ట్ర ప్రజలపై ఉందని టీడీపీ నినాదాలు చేసింది.

Shilpa

Shilpa

Next Story