Andhra Pradesh: ఏపీలో కల్తీ మద్యంపై టీడీపీ ఆందోళన

Andhra Pradesh: సీఎం జగన్‌ చిత్రపటానికి మద్యం పోసి వినూత్న నిరసన

Rama Rao
Published on: 21 March 2022 11:16 AM IST
TDP Protest Over Adulterated Alcohol in AP | AP News Today
X

ఏపీలో కల్తీ మద్యంపై టీడీపీ ఆందోళన

Andhra Pradesh: ఏపీలో కల్తీ మద్యంపై టీడీపీ ఆందోళన చేపట్టింది. సీఎం జగన్‌ చిత్రపటానికి మద్యం పోసి వినూత్న రీతిలో నిరసన తెలిపింది. జె బ్రాండ్‌ మద్యం, కల్తీసారాతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటూ ప్లకార్డులు చేతపట్టారు టీడీపీ నేతలు. కరోనా మరణాలతో కల్తీ నాటుసారా మరణాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో నాటుసారా, నకిలీ మద్యం నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

Rama Rao

Rama Rao

Next Story