Andhra Pradesh: వైసీపీ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ ఆందోళన

Andhra Pradesh: టీడీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు

Sandeep Eggoju
Updated on: 15 Nov 2021 5:03 PM IST
TDP Protest Against YCP leaders are Stealing Votes
X

వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ నిరసన (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: కడప జిల్లా కమలాపురం పోలింగ్‌ బూత్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. ఆందోళన విరమించకపోవడంతో టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story