Chandrababu: తప్పుడు పనులు చేసిన వారిని వదిలిపెట్టను

*చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన *వరద బాధితులతో మాట్లాడిన చంద్రబాబు

Sandeep Reddy
Published on: 24 Nov 2021 1:43 PM IST
TDP President Chandrababu Visited Chittoor District Flood Victims
X

చిత్తూరు జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన

Chandrababu: రాష్ట్రంలో వర్షాలు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడారు. వరద బాధితులు, మృతుల కుటుంబాలకు సాయం అందే వరకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడారని విమర్శించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story