Chandrababu: కేంద్ర హోంమంత్రి స్పందించినా డీజీపీ స్పందించలేదు

Chandrababu: వైసీపీ సర్కార్‌ను స్పాన్సర్డ్ టెర్రరిజం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 19 Oct 2021 9:12 PM IST
TDP Offices Attacked: Chandrababu Complains to Amit Shah
X

Chandrababu: కేంద్ర హోంమంత్రి స్పందించినా డీజీపీ స్పందించలేదు

Chandrababu: వైసీపీ సర్కార్‌ను స్పాన్సర్డ్ టెర్రరిజం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రమేయంతోనే టీడీపీ ఆఫీసులపై దాడులంటూ ఫైర్ అయ్యారు. దాడులపై కేంద్ర హోమంత్రి స్పందించారు కానీ, టీడీపీ కార్యాలయం పక్కనే ఉన్న డీజీపీకి పట్టలేదన్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించే పరిస్థితిని తెచ్చారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్ మాఫియాకు రాష్ట్రం అడ్డాగా మారిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ కోరల నుంచి బయటపడేయాలని కోరడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story