Krishna District: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ పర్యటన

Krishna District: మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఇంటిపై దాడిని ఖండించిన లోకేష్‌ * సౌమ్య కుటుంబసభ్యులకు లోకేష్‌ పరామర్శ

Sandeep Eggoju
Published on: 25 Feb 2021 12:52 PM IST
TDP National General Secretary Lokesh Tour in Krishna District
X

నారా లోకేష్ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

Krishna District: కృష్ణా జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పర్యటిస్తున్నారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటిపై వైసీపీ నేతల దాడిని ఆయన ఖండించారు. సౌమ్య, కుంటుంబసభ్యులను లోకేష్‌ పరామర్శించారు. అలాగే తిరువూరు నియోజకవర్గం గొల్లమందలలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్త సోమయ్య కుటుంబాన్ని లోకేష్‌ పరామర్శించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story