TDP MPs: ఈసీతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు

TDP MPs: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సుశీల్‌ చంద్రతో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు.

Arun Chilukuri
Published on: 13 April 2021 4:46 PM IST
TDP MPs Meet EC sushil Chandra
X

TDP MPs: ఈసీతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు

TDP MPs: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సుశీల్‌ చంద్రతో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. నిన్న తిరుపతిలో చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. కేంద్రబలగాల నేతృత్వంలో తిరుపతి ఎన్నికలను నిర్వహించాలని టీడీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అనంతరం సాయంత్రం 6గంటలకి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను టీడీపీ ఎంపీలు కలువనున్నారు. ఈసీని కలిసిన వారిలో గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీందర్ కుమార్, రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story