Ram Mohan Naidu: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం

Ram Mohan Naidu: వందలాది మంది రైతులు, ప్రజలు భూములిచ్చారు

Rama Rao
Published on: 23 March 2022 1:39 PM IST
TDP MP Ram Mohan Naidu Speak About Vizag Steel Plant Privatization in Parliament
X

Ram Mohan Naidu: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం

Ram Mohan Naidu: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలతో పాటు తాము కూడా వ్యతిరేకిస్తున్నామని లోక్‌సభలో మరోసారి స్పష్టం చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. స్టీల్‌ప్లాంట్‌ కోసం వందలాది మంది రైతులు, ప్రజలు భూములు త్యాగం చేశారని, పదుల సంఖ్యలో ప్రాణత్యాగం చేస్తే స్టీల్‌ప్లాంట్‌ ఏర్పడిందని ఆయన అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటైజేషన్‌పై కేంద్రం మరోసారి పునారాలోచించాలని కోరారు రామ్మోహన్‌.

Rama Rao

Rama Rao

Next Story