MP Ram Mohan Naidu: రైతుల పాదయాత్రకు విఘాతం కలిగించడం దారుణం

MP Ram Mohan Naidu: చెడు సంస్కృతికి కొమ్ముకాస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు

Rama Rao
Published on: 21 Oct 2022 2:47 PM IST
TDP MP Ram Mohan Naidu Fire on YCP Government | AP News
X

MP Ram Mohan Naidu: రైతుల పాదయాత్రకు విఘాతం కలిగించడం దారుణం

MP Ram Mohan Naidu: అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి తమ ఆవేదనను చెప్పుకోవడం కోసం ప్రజాస్వామ్యబద్దంగా చేస్తున్న అమరావతి రైతులు పాదయాత్రను విఘాతం కలిగించడం దారుణమని ఎంపీ రామ్మోహన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళ రూరల్ మండలంలో సంప్రదాయ కూచిపూడి వారి బస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు... అరసవల్లిలో ఉన్న స్వామి వారిని దర్శంచుకోవడానకి వస్తున్న అమరావతి రైతులను ఉద్దేశించి వైసీపీ నాయకులు దుర్భాషలాడడం చూస్తుంటే ఏపీలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదన్నారు. వైఎస్సార్ సీపీ చెడు సంస్కృతికి కొమ్ముకాస్తోందని దుయ్యబట్టారు.

Rama Rao

Rama Rao

Next Story