Ram Mohan Naidu: హోదా వల్లే జగన్ పవర్లోకి వచ్చారంటున్న ఎంపీ రాంమోహన్ నాయుడు

Ram Mohan Naidu: హోదా అంశం చేరిస్తే మీ ఘనకార్యం.. తప్పిస్తే ఇతరుల వైఫల్యమా?

Rama Rao
Published on: 14 Feb 2022 5:14 PM IST
TDP MP Ram Mohan Naidu Comments on YCP
X

హోదా వల్లే జగన్ పవర్లోకి వచ్చారంటున్న ఎంపీ రాంమోహన్ నాయుడు

Ram Mohan Naidu: త్రిసభ్య కమిటీ చర్చించాల్సిన ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని చేరిస్తే తమ ఘనకార్యంగా చెప్పుకున్న వైసీపీ నేతలు ఆ అంశాన్ని తొలగిస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శిస్తున్నారు. అసలు జగన్ పవర్లోకి వచ్చిందే స్పెషల్ స్టేటస్ వల్ల అని, దానికోసం జగన్ సర్కారు ఏం చేస్తుందో చెప్పాలంటున్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.

Rama Rao

Rama Rao

Next Story