Tirupati: జగన్‌ ప్రమాణం చేసేందుకు ఎందుకు రావడం లేదు-నారా లోకేష్

Tirupati: మా కుటుంబానికి రక్తచరిత్ర లేదు-నారా లోకేష్ ‌‌

Samba Siva Rao
Published on: 14 April 2021 12:23 PM IST
Lokesh Fire On Cm Jagan
X

లోకేష్ ఫైల్ ఫోటో 

Tirupati: వైఎస్ వివేకా హత్యలో తనకి, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. ఈ సందర్భంగా ఆయన అలిపిరి శ్రీవారి పాదాల దగ్గర ప్రమాణం చేశారు. సీఎం జగన్‌కి కూడా వివేకా హత్య కేసులో సంబంధం లేకుంటే ప్రమాణం చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడని.. సీఎం జగన్‌ ఇది గుర్తుపెట్టుకోవాలన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. తమ కుటుంబానికి రక్తచరిత్ర లేదన్నారు ఆయన. కానీ.. జగన్‌కు మాత్రం తన బాబాయ్‌ కూతురిని ఢిల్లీలో వదిలిన చరిత్రతోపాటు తన చెల్లిని హైదరాబాద్‌లో వదిలేసిన చరిత్ర ఉందంటూ కామెంట్‌ చేశారు.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story