Batchula Arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

Batchula Arjunudu: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

Dhatripriya
Updated on: 2 March 2023 6:30 PM IST
TDP MLC Batchula Arjunudu Passed Away
X

Batchula Arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

Batchula Arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతిచెందారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బచ్చుల అర్జునుడు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతం గన్నవరం టీడీపీ ఇంఛార్జ్‌గా బచ్చుల కొనసాగుతున్నారు. ఆయన మృతిపట్ల టీడీపీ సంతాపం తెలిపింది.

Dhatripriya

Dhatripriya

Next Story