Payyavula Keshav: రాజధాని ప్రకటనకు ముందు భూముల కొని ఉంటే గిఫ్ట్‌గా ఇస్తా

Payyavula Keshav: విశాఖలో జరిగిన భూ క్రయవిక్రయాలపై కేసులు పెట్టి విచారణ చేపట్టాలి

Rama Rao
Published on: 15 Sept 2022 4:02 PM IST
TDP MLA Payyavula Keshav Comments on Scams in Amaravati | AP News
X

Payyavula Keshav: రాజధాని ప్రకటనకు ముందు భూముల కొని ఉంటే గిఫ్ట్‌గా ఇస్తా

Payyavula Keshav: రాజధాని ప్రకటనకు ముందు తాను భూములు కొని ఉంటే గిఫ్ట్‌గా ఇస్తానని సవాల్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. రాజధాని ప్రకటన తేదీ తర్వాత కొన్న భూములు ఎవరి పేరుతో ఉన్నా పరిగణలోకి తీసుకోవద్దని 2014కు ముందు ఎవరి పేరు మీద ఉంటే వారే యజమానులవుతారని ఆనాటి ప్రభుత్వం సర్కూలర్ ఇచ్చిందన్నారు. విశాఖలో జరిగిన భూముల క్రయ విక్రయాలపై కేసులు వేసి విచారణ చేపట్టాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story