Payyavula Keshav: మూడేళ్లలో సీఎం జగన్ ఏం చేశారు

Payyavula Keshav: జగన్ భాష మార్చుకోకపోతే ప్రజలే శంకరగిరి మాన్యాలకు పంపిస్తారు

Rama Rao
Published on: 9 April 2022 12:30 PM IST
TDP MLA Payyavula Keshav Comments on CM Jagan | Telugu News
X

Payyavula Keshav: మూడేళ్లలో సీఎం జగన్ ఏం చేశారు

Payyavula Keshav: మూడేళ్లలో సీఎం జగన్ ఏం చేశారన్నారు టీడీపీ నేత పయ్యావుల కేశవ్. జగన్ భాష మార్చుకోకపోతే ప్రజలే శంకరగిరి మాన్యాలకు పంపిస్తారన్నారు. రాయలసీమ నుంచి ఎంతమంది మంత్రులను తీసేస్తారో చూస్తామన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు పయ్యావుల కేశవ్.

Rama Rao

Rama Rao

Next Story