Nimmala Rama Naidu: ఏపీలో పారిశుద్ధ్యం పడకేసింది

Nimmala Rama Naidu: దోమకాటుతో జనం రోగాల పాలవుతున్నారు

Jyothi
Published on: 20 Sept 2022 10:54 AM IST
TDP MLA Nimmala Ramanaidu About Viral Fevers In Assembly
X

Nimmala Rama Naidu: ఏపీలో పారిశుద్ధ్యం పడకేసింది

Nimmala Rama Naidu: మరోవైపు ఏపీలో పారిశుద్ధ్యం పడకేసిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. దోమకాటుతో జనం రోగాల పాలవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.


Jyothi

Jyothi

Next Story