నిమ్మల రామానాయుడు సస్పెన్షన్‌

Arun Chilukuri
Published on: 1 Dec 2020 11:42 AM IST
నిమ్మల రామానాయుడు సస్పెన్షన్‌
X

స్పీకర్‌ పోడియం దగ్గర టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామానాయుడు ప్రతిరోజు సభను అడ్డుకుంటున్నారన్న స్పీకర్‌.. ఆయనను ఒకరోజు సస్పండె చేశారు. ఇక మిగితా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇలాగే చేస్తే సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని హెచ్చరించారు స్పీకర్‌ తమ్మినేని.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story