Atchannaidu: ఏటా అంటువ్యాధులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Atchannaidu: ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు.. పైగా అబద్దాలతో కాలం గడిపేస్తున్నారు

Rama Rao
Published on: 20 Sept 2022 9:57 AM IST
TDP MLA Kinjarapu Atchannaidu Fire on Government | AP News
X

Atchannaidu: ఏటా అంటువ్యాధులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Atchannaidu: నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైద్య ఆరోగ్యంపై జరిగిన చర్చ జరిగింది. ఏటా అంటువ్యాధులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పైగా అబద్దాలతో కాలం గడిపేస్తున్నారని ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.

Rama Rao

Rama Rao

Next Story