టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా

Sandeep Eggoju
Updated on: 6 Feb 2021 2:53 PM IST
TDP MLA Ganta Srinivasa Rao resigned
X

ఫైల్ ఇమేజ్ 

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం నిర్ణయం అమల్లోకి వచ్చిన వెంటనే రాజీనామా ఆమోదించాలని కోరిన గంటాశ్రీనివాసరావు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story