Nandamuri Balakrishna: జగన్ నిర్ణయానికి జై కొట్టిన బాలయ్య..

Nandamuri Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా సీఎం జగన్ నిర్ణయానికి జై కొట్టారు.

Arun Chilukuri
Updated on: 27 Jan 2022 5:46 PM IST
TDP MLA Balakrishna Welcomes New Districts
X

Nandamuri Balakrishna: జగన్ నిర్ణయానికి జై కొట్టిన బాలయ్య..

Nandamuri Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా సీఎం జగన్ నిర్ణయానికి జై కొట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటును ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతించారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన అవసరమన్నారు బాలయ్య. ఇక హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని.. హిందూపురం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ విషయంలో రాజకీయం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story