Kondapalli Municipality: కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా

*రెండోరోజు ఎన్నిక వాయిదా వేసిన ఆర్వో *కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై హైకోర్టులో టీడీపీ లంచ్‌మోషన్‌ పిటిషన్‌

Shilpa
Published on: 23 Nov 2021 12:55 PM IST
TDP Lunch Motion Petition in High Court on Kondapalli Municipal Chairman Election
X

కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా(ఫైల్ ఫోటో)

Kondapalli Municipality: కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. రెండోరోజు ఎన్నికను వాయిదా వేశారు ఆర్వో. కొండపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై హైకోర్టులో టీడీపీ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది.

Shilpa

Shilpa

Next Story