Andhra Pradesh: నేడు గవర్నర్‌ని కలవనున్న టీడీపీ నేతలు

*టీడీపీ బృందంలో అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావులు, నిమ్మల, వర్ల *టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయనున్న నేతలు

Shilpa
Published on: 21 Oct 2021 1:06 PM IST
TDP Leaders will Meet AP Governor Biswabhusan Harichandan Today 21 10 2021
X

నేడు గవర్నర్‌ని కలవనున్న టీడీపీ నేతలు

Andhra Pradesh: ఇవాళ సాయంత్రం ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను టీడీపీ నేతలు కలవనున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయనున్నారు. దాడి జరిగిన తీరు, రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

Shilpa

Shilpa

Next Story