Ambati Rambabu: అంబటి ఇంటిపై దాడికి యత్నం

Ambati Rambabu: అంబటి ఇంటికి భారీగా చేరుకున్న టీడీపీ నేతలు

Sandeep Eggoju
Published on: 19 Nov 2021 9:01 PM IST
TDP Leaders Trying to Attack on Ambati Rambabus House
X

అంబటి రాంబాబు ఇంటి పై దాడికి యత్నించిన టీడీపీ లీడర్లు (ఫోటో ది హన్స్ ఇండియా)

Ambati Rambabu: గుంటూరులోని అంబటి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంద.అంబటి ఇంటిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. అంబటి ఇంటికి టీడీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా అంబటి ఇంటి వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story