TDP Leaders Rally: పించన్ల తొలగింపుపై ధర్మవరంలో టీడీపీ ఆందోళన

TDP Leaders Rally: ఉద్రిక్తతల మధ్య కొనసాగిన టీడీపీ నిరసన ర్యాలీ * బత్తలపల్లి రోడ్డు నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ

Arun Chilukuri
Published on: 13 Sept 2021 4:42 PM IST
TDP Leaders Tension Over Removal of Pensions in Anantapuram ​District Dharmavaram | Andhra News
X

అనంతపురం జిల్లా ధర్మపురంలో టీడీపీ నేతల ఆందోళన (ఫోటో- ది హన్స్ ఇండియా )

TDP Leaders Rally: పించన్ల తొలగింపు నిర్ణయంపై అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. పోలీసు ఆంక్షలు ఉన్నప్పటికీ వందల మంది టీడీపీ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. అనంతరం పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత సహా పలువురు టీడీపీ నేతలు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. శాంతి ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి అడిగితే పోలీసులు నిర్భంధించి ఇబ్బందులకు గురిచేశారంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story