Tirupati: తిరుపతిలో టీడీపీ నేతల ధర్నా

Tirupati: పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఎదుట బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

Sandeep Eggoju
Updated on: 17 April 2021 10:02 AM IST
TDP Leaders Strike in Tirupati
X

టీడీపీ మాజీ ఏమ్మెల్యే (ఫైల్ ఇమేజ్)

Tirupati: తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ వేళ గందరగోళం మొదలైంది. అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పియల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో వందల మందిని తీసుకొచ్చి ఉంచారని రోడ్డుపై బైఠాయించారు టీడీపీ నేతలు. కన్వెన్షన్ సెంటర్లోకి వెళ్ళే వాహనాలను అడ్డగించారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story