TDP Protest: విజయనగరంలో టీడీపీ నాయకుల ఆందోళన

TDP Protest: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండించిన నేతలు

Sandeep Eggoju
Published on: 17 Sept 2021 4:08 PM IST
TDP Leaders Protest at Vizianagaram
X

టీడీపీ నాయకుల నిరసన (ఫైల్ ఇమేజ్)

TDP Protest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ నాయకుల దాడి ఘటనను నిరసిస్తూ విజయనగరం టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే రక్షణ లేకపోతే రాష్ట్రంలో ఇంకెవరికి రక్షణ ఉంటుందని నెల్లిమర్ల టీడీపీ నాయకులు రహదారిపై బైఠాయించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story