Visakhapatnam: విశాఖలో టీడీపీ నేతల ఆందోళన

*ఎమ్మెల్యే వెలగపూడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు *టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌పై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

Shilpa
Updated on: 27 Oct 2021 2:09 PM IST
TDP Leaders Protest  in Visakhapatnam
X

విశాఖలో టీడీపీ నేతల ఆందోళన(ఫైల్ ఫోటో)

Visakhapatnam: విశాఖ జిల్లా రుషికొండ ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్, కొండను తవ్వడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే వెలగపూడిని హౌస్ అరెస్ట్ చేశారు. హరిత రిసార్ట్‌కి వెళ్లనివ్వకుండా టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story