Nara Lokesh: సీఎం జగన్‌పై విరుచుకుపడ్డ నారా లోకేష్

Nara Lokesh: జగన్ ఒక సైకో, శాడిస్ట్‌, డ్రగ్గిస్ట్ -నారా లోకేష్

Sandeep Eggoju
Published on: 19 Oct 2021 7:57 PM IST
TDP Leaders Nara Lokesh Fires on Chief Minister Jagan
X

సీఎం జగన్ పై విరుచుకుపడ్డ నారా లోకేష్ (ఫైల్ ఇమేజ్)

Nara Lokesh: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనే వాడినని ఇప్పుడు ఈ వికృత చేష్టలు చూశాక సైకో, శాడిస్ట్‌, డ్రగ్గిస్ట్ జగన్ అంటున్నానన్నారు. అక్రమాలపై నిలదీసిన టీడీపీ నేతలపై దాడులకు పాల్పడటం దారుణమన్నారు. టీడీపీ కార్యాలయాలపై గూండా మూకలతో దాడులకు తెగబడతావా అంటూ ధ్వజమెత్తారు. ఎన్నాళ్లిలా దాక్కుని దాడులు చేయిస్తావని మండిపడ్డారు. తెలుగుదేశం సహనం చేతకానితనం అనుకోవద్దని ఉరికించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story