కొడాలి నానిని ఓడిస్తామంటూ తొడ కొట్టిన దేవినేని, రావి వెంకటేశ్వరరావు

TDP Leaders Meeting in Vijaywada | AP News
x

TDP: కొడాలి నానిని ఓడిస్తామంటూ తొడ కొట్టిన దేవినేని, రావి వెంకటేశ్వరరావు

Highlights

*ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ నేతల సమావేశం

TDP: టీడీపీ మీటింగ్‌లో తొడ కొట్టారు దేవినేని ఉమా. కొడాలి నానిని ఓడిస్తామంటూ ఆయన తొడ కొట్టారు. అంతేకాదు.. పక్కన ఉన్న గుడివాడ టీడీపీ ఇంఛార్జి రావి వెంకటేశ్వరరావుతోనూ తొడ కొట్టించారు. ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ నేతల సమావేశంలో ఈ దృశ్యం చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories